المدة الزمنية 2:3

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవనుంది : కేంద్ర మంత్రి | National Conference at Hitex, Hyd

بواسطة ETV Telangana
1 345 مشاهدة
0
20
تم نشره في 2021/12/28

దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవనుందన్నారు. ఆయిల్ పామ్ సాగు, పరిశ్రమ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లోని హైటెక్స్ లో జాతీయ సదస్సు జరుగుతోంది. సదస్సు సహా డ్రాగన్ ఫ్రూట్ ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి... 15 వేల రూపాయల కనీస ధర అందించాలని, బిందు సేద్యం రాయితీ పెంచాలని కేంద్రానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కేరళ మంత్రి ప్రసాద్ పాల్గొన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సులో ఆయిల్ పామ్ సాగు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపైన..... జాతీయస్థాయి సంస్థలు, అధికారులు, నిపుణులు చర్చించనున్నారు. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------

الفئة

عرض المزيد

تعليقات - 0